ఫ్యామిలీ లో ఓ కొత్త జంట కాపురం ..
రచ్చబండ దగ్గర రాత్రి పదిగంటల వరకు బాతాఖానీ వేసి లేచారు గ్రామపెద్దలంతా. అప్పటివరకు కరెంటు కష్టాల గురించీ, జగన్ ఓదార్పు యాత్రల గురించీ చర్చించి, రాబోవు ఉప ఎన్నికల గురించి, కబుర్లు చెప్పుకుని అలసిపోయి నిద్ర ముంచుకురావడంతో ఇళ్లకు బయలుదేరారు. తుండు …
ఫ్యామిలీ లో ఓ కొత్త జంట కాపురం .. Read More