
శ్రీవారు క్యాంపుకెళ్లారండి…
మావారు ఆఫీసు పని మీద క్యాంపుకెళ్లారు.ఆ రోజుకికానీ నాకు మూర్తి కి ఫొన్ చెయ్యడానికి కుదరలేదు.పనుందని చెప్పగానే గురుడు సాయంత్రం ట్రిమ్ము గా దిగిపోయాడు.నామీద ఆశ చావలేదని ఆయనగారు గుమ్మం లో అడుగెట్టగానే తెలిసిపోయింది.యీ సారి గురువుగారు బుధ్దిమంతుడి ఫోజులు పెట్టలేదు.గోపాలకృష్ణుడి …
శ్రీవారు క్యాంపుకెళ్లారండి… Read More