స్త్రీలు తమ కామేచ్ఛను ఎలా అణచి వేయగలరు ?
అణిచివేయడం అనేది ఇక్కడ ఆన్సర్ కాదు,
అసలెందుకు పుడుతుందో చూద్దాం, సహజ సిద్ధంగా మన జన్మలన్ని లైంగికంగా కూడడం వల్ల ఏర్పడినవే. దానికి కారణం మనలోని అడ్రినలిన్ హార్మోనల్ రష్.
ప్రతి మనిషిలో సెక్స్ అనేది ఒక ప్లెషర్ ఆబ్జెక్ట్, ఇంకా చెప్పాలంటే మనిషి తన పరిమితమైన జీవితంలో అపరిమితమైన ఆనందాన్ని పొందుతామనుకుని భ్రమ పడేది సెక్స్ విషయంలో. ఇక్కడ లైంగికంగా రెండు శరీరాల మధ్య ఘర్షణ అందించే కెమికల్ ఇంటరాక్షన్ ఇంకా లోతుగా వెళ్లాలంటే మన శరీరంలో న్యూరో సిస్టమ్స్ నుంచి వెలువడే అధికమైన ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, తదనుగుణంగా అధికంగా ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్.
ఇది అత్యధికంగా పురుషులలో ఉంటుంది అందుకే ఒక్కసారి స్ఖలనమయ్యాక పురుషుడిలో ఒకలాంటి ఇంప్లాంట్ అండ్ హ్యాపీ స్టేచర్ వస్తుంది. దాన్నే మనం ప్లెషర్ అంటున్నాం, అది ఆడవారిలో తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల ఆ స్థితి వారికి తొందరగా కలగదు, కానీ అదొక్కటే ఆనందమా?? అసలు సెక్స్ లో ఆనందమనేది ఉందా??
ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం, ఒక సెక్స్ డ్రైవ్ అయ్యాక దాని తళుకు భావావేశం కానీ ఆనందం కానీ ఎంతసేపు ఉంటుంది?? 5 లేదా 10 నిమిషాలు పోనీ ఒక అరగంట.
ఇదే మనం ఇన్స్టంట్ హప్పినెస్స్ అని ముందరికి డ్రైవ్ అవుతున్నాం, ఎందుకంటే దాని తాలూకు మెమొరీని మనం మన మనస్సులో బలంగా ఇంప్లీమెంట్ చేసాం, ఇల్లాంటివన్నీ ఒకనాడు మనం కాన్స్టెంట్ గా మెమొరైస్ చేసుకుంటాం. ఇది చెప్పాలంటే మగవారిలో ఎక్కువగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే మనం చూసే పోర్నోగ్రఫీ, సెక్స్ వీడియోస్ ఇతరత్రా అన్ని దీన్నే ప్రోద్బలిస్తూ ఉంటాయి. ఇదే హెలుసిషన్ లో జీవితాంతం బతికేస్తారు. కానీ ఆడవారికి ఉన్న అదృష్టం ఏంటంటే వాళ్లకున్న ఆండ్రొస్టీన్డయోన్ అనే హార్మోన్ భావావేశంలో 2.8 mg మాత్రమే విడుదలవుతుంది. అదే మగవారిలో టెస్టోస్టిరాన్ 7.2 వరకు విడుదల అవుతుంది. కానీ దాని తాలూకు తీవ్రత ఆడవారిలో ఎక్కువ మగవారిలో తక్కువ. అందుకే ఒక్కసారి ప్లెషర్ పాయింట్ కి చేరుకున్నాక స్త్రీ చాలా కంఫర్ట్ అవుతుంది.
అబ్బాయిలేమో దాని తాలూకు ఎమోషన్ ఎక్కువగా క్యారీ చేస్తారు. అందువల్ల సాధారణంగా మగవారికి కామేచ్ఛ ఎక్కువ అని అంటుంటారు, ముందు సెక్స్ అనే విషయాన్ని ఎలా గణిస్తామంటే రంగు,సఖ్యత,అరమరికలు లేని మాటలు,ఇద్దరి శరీర స్పర్శల చర్య. ఇవేవి లేకుండా సెక్స్ అంటే ఏంటి?? అది ఒక సంతానార్థమైన కార్యం మాత్రమే. ఈ మెమోరీస్ మనల్ని ఇంకా ముందుకెళ్లడానికి డ్రైవ్ చేస్తున్నాయి.
అదుపులో పెట్టడానికి పరిశీలించడానికి చాలా తేడా ఉంది మీరు గమనించినట్లయితే, ఒక శరీరం ఇంకో శరీరాన్ని చేరి తన ఎమోషన్స్ ఆనందం సౌఖ్యం అన్ని అనుగమించి ఎదుటి శరీరం కూడా అలానే పొందుతుందని భ్రమపడడం అసలు సమస్యల్లా. ఇక్కడ సెక్స్ అంటే కొద్దిమంది చెప్పలేని ప్రేమ అని నిర్వచిస్తారు, కానీ ఆ ప్రేమ భావాతీతం మొత్తం విశ్వమంతా ఉన్న ఒక పాజిటివ్ ఎమోషన్, ముందుగా దీన్ని మనం గమనించాలి జీవితమంతా నిండింది సెక్స్ కాదు దీనికావల ఇంకో జీవితముంది అందులో ప్రేమ, ఉద్విగ్నత, ఒకరిమంచికోసం మనం పాటుపడాలన్న తపన, మీ పిల్లల పట్ల బాధ్యత, కేరింగ్, మీ గురించి మీరు తెలుసుకోవడం ఇలా ఎన్నో ఉన్నాయి.
అందువల్ల ఆడవారైనా మగవారైనా ఒక విశాల దృక్పథంతో జీవితాన్ని చూడాలి అప్పుడే
మన జీవితం ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది. లేదు కేవలం కామార్థం సౌక్యార్ధం అని అనుకుంటే మాత్రం జీవితం ఒక డిసాస్టర్ అంతే.
#లవ్ kaamakorikalu
Discover more from Boothu Kathalu
Subscribe to get the latest posts sent to your email.