గమనిక: ఈ కథ శృంగారబరిత కథ. ఇందులో బూతు మాటలు కూడా ఉంటాయి. కావున ఇలాంటి కథలు చదవడం ఇష్టం లేని వారు దయచేసి ఈ కథ చదవకండి అని మనవి చేస్తున్నాను.
గమనిక: ఈ కథలో ఉన్న పాత్రలు , పేర్లు, సన్నివేశాలు, సంఘటనలు ఆన్ని కల్పితాలు అలాగే ప్రతి విషయం ఊహించి రాసినది . ఈ కథ ఎవరినీ ఉద్దేశించి రాసిన కథ కాదు .
గమనిక: ఈ కథలో శృంగారం ఎక్కువగా ఉండదు . చదివి నిరాశ చెందకూడదు అని ముందుగానే తెలియజేస్తున్నాను.
గమనిక :ఈ కథలోని విషయాలు చదివి తృప్తి పొందుటకు మాత్రమే . ఈ కథలో ఉండే వాటిని అనుసరిచకండి. అలా అనుసరించి నవ్వులపాలు కాకండి.
వసంత కాలం ….
గురువారం, సాయంత్రం 5 గం .. 30 నిముషాలు ….
ఓ నా ప్రాణ చెలి, నా ప్రియ !
నీ పేరుకు తగ్గట్టే నువ్వు ప్రియమైన దానివి . నువ్వు ఎల్లప్పుడూ నా మేలు కోరుకున్నావు. నీకు ఏమీ కానీ నాకు ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చావు . ఎలాంటి కల్మషం లేని అమ్మాయివి నువ్వు .
అలాంటి నీ జీవితాన్ని నేను నాశనం చేశాను. నేను చేసిన పని మన్నింపు కోరలేనిది. అందుకనే నా మొహం కూడా నీకు చూపించకుండా దూరంగా వెళ్లిపోతున్నా …..
ప్రణాళికా బద్దంగా వెళ్లిన నా జీవితం వృదాగా మిగిలింది. నేను ఆశించిన జీవితం నాకు దొరకలేదు. అసలు ఎలాంటి ఫలితం నాకు కనపడలేదు .నా ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి …. అందుకే ఇక జీవితం ఎలా ఉండాలో ముందుగా ఆలోచించి దానికి తగిన ప్రణాళిక సిద్దం చేసుకోవడం కన్నా కాలంతో పాటు ప్రయాణిస్తూ ముందుకు సాగడం ఉత్తమం ….. అని గ్రహించాను.
జీవితంలో నీకు కనపడనంత దూరంగా వెళ్లిపోతున్నా …..
నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ప్రియ ….. ఇది వరకటిలా ఎప్పుడూ నీ పెదాలపై చిరునవ్వు ఉండాలని మనసారా కోరుకుంటున్న నీ ఏమీ కాని రవికుమార్ ……
ప్రియ ఉన్న ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లో ఒక గదిలో నేల మీద కూర్చొని చేతికి దొరికిన ఒక పుస్తకంలో మద్య పేజీ చించి ఈ ఉత్తరం రాసి ఇంకో రూమ్ లోకి వెళ్ళాను. ఆ రూమ్ లో ప్రశాంతంగా శరీర అలసటతో నిద్రపోతున్న నా ప్రాణానికి ప్రాణం అయిన ప్రియ పక్కన ఈ ఉత్తరం పెట్టి తన నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టుకొని వెనక్కి చూడకుండా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను. అలా బయటకి వచ్చిన నేను నేరుగా విజయవాడ బస్ స్టాండ్ కి నడుచుకుంటూ వెళ్ళా. సుమారుగా రెండు గంటలు నడక ద్వారా నడిచి బస్ స్టాండ్ కి చేరాను.
ఎందుకో ఆటోలో బస్ స్టాండ్ కి వచ్చే డబ్బులు ఉన్నా కూడా నేను ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వచ్చేశాను.
రద్దీ రద్దీ గా ఉన్న విజయవాడ బస్ స్టాండ్ లో వైజాగ్ బస్ ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ బస్సులు ఆగి ఉన్న ఫ్లాట్ ఫామ్ కి వెళ్ళి అక్కడ నిలబడ్డాను.
విజయవాడ నుంచి వైజాగ్ కి వెళ్ళే బస్సులు ముడు నా ముందు ఆగి ఉన్నాయి. ఏ బస్సులో ఎక్కాలో ఆలోచిస్తూ ఉన్నా. ఇలా ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం నా జీవితంలో జరగడంలేదు కాబట్టి ఈ ముడు బస్సులలో ముందుగా ఏ బస్సు హారన్ మొగిస్తాదో ఆ బస్సు ఎక్కుతా అని అనుకున్నానో లేదో నా ముందు ఉన్న బస్సు హారన్ మోగించింది.
అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ luxury బస్ లో ఎక్కి ఖాళీగా ఉన్న సీట్ లో కూర్చున్నాను. బస్ లో జనాలు తక్కువగా ఉన్నారు. నా పక్కన ఉన్న సీట్ లో ఇంకా ఎవ్వరూ కూర్చోలేదు. ‘అయిన ఎవరు కూర్చుంటే ఎం’ అని మనసులో అనుకోని నా చేతిలో ఉన్న ఒకే ఒక్క బట్టల బ్యాగ్ ని నా సీట్ పైన లాగేజ్ పెట్టుకొనే స్తలంలో పెట్టుకొని కిటికిలో నుంచి బయట చూస్తూ ఉన్నాను.
నేను చాలా తీక్షణంగా కిటికీ నుంచి అలా బయట చూస్తూ ఉండగా నేను ఉన్న బస్ లో పట్టీల శబ్దం నాకు వినిపించింది. ఎవరో ఒక ఆమె కాళ్ళకి పట్టీలు వేసుకొని బస్ లోకి ఎక్కుతునట్టు అనిపించింది . నాకు పట్టీలు వేసుకున్న అమ్మాయిలు అన్నా ఆడవారు అన్నా చాలా ఇష్టం . అందుకే ఆమె ఎవరో చూడాలని అనిపించి జనాలు బస్సులోకి ఎక్కే వైపు చూస్తూ ఉన్నా.
అప్పుడే నాకు , ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని అదే రంగు డిజైన్ పట్టు జాకెట్ వేసుకొని , నడుమును తాకుతూ వత్తుగా ఉన్న కురులను ముందుకు వేసుకొని ఒక చేతిలో బ్యాగ్ , మరొక చేతిలో బహుశా టికెట్ పట్టుకొని సీట్ నెంబర్ వెతుక్కుంటూ ఒక మద్య వయస్సు ఉన్న ఆమె నా వైపే వస్తూ ఉంది.
ఆమె వయసు బహుశా ఒక 35 పైన ఉండవచ్చు . చక్కని ముఖ వచ్చస్సు తో , చూడ చక్కగా అందంగా ఉన్న ఆమె యాదృచ్చికంగా నేను కూర్చున్న సీట్ దగ్గరకి వచ్చి ఆగింది. లగేజ్ పెట్టుకునే దగ్గర ఉన్న సీట్ నెంబర్ ను చూసిన ఆమె ‘హమ్మయ్యా’ అనేలా ఒక నిట్టూర్పు విడిచి మొదటి సారిగా అక్కడ కూర్చొని ఉన్న నన్ను చూసింది.
ఒక్క క్షణం పాటు మా ఇద్దరి కళ్ళు ఒకరిని ఒకరు తెలియకుండానే పరిచయం చేసుకున్నాయి. ఆమెను నేను చూడడం ఇదే తొలి సారి. బహుశా ఆమె నన్ను చూడడం ఇదే తొలి సారి అనుకుంటా. ఎప్పుడు అయితే నేను ఆమెను చూశానో , అప్పటిదాకా నాలో ఉన్న ఒక వెలితి , ఆమె చక్కని ముఖమును చూసిన వెంటనే నాలో కొత్త సంతోషం ఆనందం రెండూ కలిసి ఒక రకమైన భావన ఏర్పడింది. ఆ భావన నాలో నుంచి క్రమేణి ఆమె మీదకి వెళుతూ ఉంది.
కానీ అదే క్షణంలో నన్ను చూసిన ఆమెకు అప్పుడే వచ్చిన సంతోషం మాయం అయి ఆమె ముఖములో ఒక అలజడి నాకు కనిపించింది. బహుశా ఆమె పక్కన నేను కూర్చోవడం తనకి ఇష్టం లేదేమో లేక అబద్రతా భావం కలిగింది ఏమో?
నా వల్ల ఆమె ఎందుకు ఇబ్బంది పడడం అని అనుకోని, నేను కూర్చున్న సీట్ లోనుంచి పైకి లేచి ఆమెతో “ ఇది లేడీస్ సీట్ అని నాకు తెలియదు పైగా నాకు రిసర్వేషన్ కూడా లేదు మేడమ్ , నేను వెళ్ళి వెనుక కూర్చుంటాను” అని ఆమెతో చెప్పి పైకి లేచి పైన పెట్టిన నా బ్యాగ్ తీసుకోబోతుండగా ఆమె నాతో మొదటి సారి మాట్లాడింది.
ఆమె తియ్యని మృధువైన గొంతు వింటూ ఆమె చెప్పే మాటలు వినడం మొదలెట్టాను. ఆమె నాతో “ నిజం చెప్పాలి అంటే మొదట నేనే మిమ్మల్ని వెనక్కి వెళ్ళమని అడుగుదాం అనుకున్నా , కానీ మీరే వెనక్కి వెళ్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళడానికి సిద్దం అయ్యారు . ఈ ఒక్క మాట చాలు మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలుసుకోడానికి. పర్లేదు నాకు ఇబ్బంది లేనంత వరకు మీరు నా పక్క సీట్ లోనే కూర్చోండి” అని నవ్వుతూ చెప్పి తను తెచ్చుకున్న బ్యాగ్ ఇదివరకు నేను పెట్టిన స్థానంలో పెట్టి , నా చేతిలో ఉన్న నా బ్యాగ్ ను తనే చొరవతో తీసుకొని తన బ్యాగ్ పక్కన పెట్టి తన సీట్ లో కూర్చుంది .
నా వయసు 25 సంవత్సరాలు, అంటే నేను తన కంటే చిన్న వాడిని అయిన కూడా ఆమె మర్యాదగా ‘మీరు’ అని సంభోదించడం బట్టి ఆమె మనసు ఎలాంటిదో అర్ధం అయింది.
ఆమె గురించి తెలుసుకుందాం , ఆమెతో పరిచయం పెంచుకుందాం అని మనసులో ఉన్నా కూడా వద్దు అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ కిటికీ నుంచి బయటకి చూస్తూ ఉన్నాను. కొన్ని నిముషాలకే నేను ఉన్న బస్ స్టార్ట్ అయింది. బస్ తో పాటు నా కొత్త జీవితం కూడా ప్రారంబం అయింది అని మనసులో అనుకోని కళ్ళు మూసుకుని చిన్న కునుకు వేశాను.
శరీరం అలయలేదు కానీ మనసు బాగా అలిసిపోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది. ఎన్నో గంటలు నిద్రపోయినట్టు అనిపించింది కానీ సరిగా ఒక గంట నిద్రపోయాను. నిద్ర లేచేటప్పటికి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పడే పుట్టిన ఒక బాబులా నా మనసు కేరింతలు వేయడానికి సిద్దంగా ఉంది.
మనిషికి నిద్ర అనే వరం ఇచ్చిన దేవుడికి ఒక థాంక్స్ చెప్పుకొని ఎక్కడ దాకా బస్ ప్రయాణం అయిందో అని చూస్తూ ఉన్నా. అలా చూస్తూ ఉండగా వెంటనే బస్ ఒక ఫ్యామిలీ డాబా దగ్గర రాత్రి భోజనం చేయడానికి ఆగింది. బస్సులో ఉన్న అందరూ ఒక్కొక్కరిగా దిగుతూ ఉన్నారు. నా పక్కన ఉన్న ఆమె కూడా నా వైపు ఒక సారి చూసి ఒక చిన్న నవ్వు నవ్వి తను కూడా దిగడానికి సిద్దం అయింది.
మద్యానం నుంచి నేను అస్సలు అన్నం తినలేదు. కనీసం మంచి నీళ్ళు కూడా తాగలేదు. అప్పడు అంటే నా మనసులో చెప్పుకోలేని బాద ఉండడంతో సాయంత్రం ఆకలి వేయలేదు. కానీ ఇప్పుడు విపరీతంగా ఆకలి వేస్తూ ఉంది. ఇందాక నా దగర ఉన్న చిల్లర అంతా తీసి ఈ బస్ టికెట్ కోసం ఖర్చుపెట్టను.
ఇంకా ఏమయినా ఉన్నాయా అని నా జోబి లో చూసుకుంటే ఒకే ఒక్క 2000 రూపాయల నోటు ఉంది. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో అని ఆలోచిస్తూ ఉంటే ఉదయం ప్రియ ఈ 2000 , నా ప్యాంటు జోబిలో పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది.
తను ఇచ్చిన ఆ డబ్బులే ఇప్పుడు నా ఆకలి తీర్చబోతుందా అని మనసులోనే అనుకుంటూ బస్సు దిగి నేరుగా హోటల్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వమని అడిగి నా దగ్గర ఉన్న 2000 నోటు ఇచ్చాను.
నేను ఇచ్చిన 2000 నోటు చూసి ఆ హోటల్ కౌంటర్ లో ఉన్న వ్యక్తి నాతో ‘చిల్లర లేదు 30 రూపాయల చిల్లర ఇవ్వు లేకుంటే వెళ్లిపో’ అని చెప్పాడు. నా దగ్గర అస్సలు చిల్లర లేదు ఇప్పడు ఎలా చెయ్యాలి అని మనసులో బాద పడుతూ ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తిని ‘నా దగ్గర అస్సలు చిల్లర లేదు, ఉదయం ఎప్పుడో తిన్నాను, చాలా ఆకలిగా ఉంది. మీరే ఎలాగోలా చిల్లర ఇవ్వండి లేదా ఈ మొత్తం డబ్బులు అయిన తీసుకోండి’ బతిమాలుతూ ఉన్నాను.
కానీ ఆయన నా దగ్గర ఉన్న ఆ 2000 మొత్తం అయిన తీసుకోవడం లేదు కనీసం అతను ఏమాత్రం నా వైపు మొగ్గు చూపడం లేదు. నా దరిద్రం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు అని అనిపించింది .
ఇక అతను ఇచ్చేలా లేడు ఇప్పుడు ఈ రెండు వేల కి చిల్లర ఎవరిని అడగాలి , అయిన ఎవరినైనా అడిగే ఓపిక కూడా లేదు నీరసం కూడా వచ్చేసింది.
ఇక చేసేది ఏమీ లేదు అని అనుకోని వెనక్కి వెళ్దాం అని నిర్ణయించుకొని వెనక్కి తిరుగుతుండగా నా వెనుక నుంచి ఒక ఆమె ఆ హోటల్ కౌంటర్ లో ఉన్న వ్యక్తి చేతికి 30 రూపాయలు డబ్బులు ఇస్తూ అతనితో “ ఈ డబ్బులు తీసుకొని ఆయనకి ప్లేట్ ఇడ్లీ ఇవ్వు” అని చెప్పింది.
నా కోసం డబ్బులు ఇస్తున్న ఆమె ఎవరో అని వెనక్కి తిరిగి చూసా ,ఆమె ఎవరో కాదు బస్సులో నా పక్కన కూర్చున్న ఆమె. అంటే నేను ఇందాకటి నుంచి నాకు ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి కి మద్య జరిగిన సంభాషణ మొత్తం వినినట్టుగా ఉంది.
మొహమాటం తో ఆమె కొని ఇప్పించిన ఆ ఇడ్లీ వద్దు అని ఆకలితో ఉండలేను అందుకని ఆ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆ హోటల్ వ్యక్తికి ఇవ్వబోయిన 2000 నోటు ఆమెకి ఇవ్వబోయాను. అంటే అప్పటిదాకా నవ్వుతూ నా కళ్ళలోకి చూసిన ఆమె మొహంలో ఒక్క సారిగా నాకు బద్రకాలి కనిపించింది.
ఆమె కోపానికి ఎక్కడ కలిపోతానేమో అనేంత బయం వేసి వెంటనే ఆ డబ్బులు నా షర్ట్ జోబిలో పెట్టేసి ఆమెతో “ వద్దు డబ్బులు ఇవ్వను లెండి , దయచేసి మీ కోపం తగ్గించుకొని ఇదివరకు నవ్వుతూ ఉన్నట్టు నవ్వండి” అని కొద్దిగా బయంతో అన్నాను.
నేను బయపడ్డాను అని గ్రహించిన ఆమె ఒక్క సారిగా గట్టిగా నవ్వింది. ఆమె నవ్వులో ఉన్న చిలిపి తనం , ఆమె ముఖములో ఉన్న మాదుర్యం అనుభూతి చెందుతూ ఆమె చక్కని నవ్వును చూస్తూ నా బయం తగ్గించాను.
ఆ క్షణం ఆమె నవ్వును చూస్తూ అలానే జీవితాంతం ఉండాలి అనే భావన నా మనసులో కలిగింది . నా వెనుక ఉన్న ఆమె నన్ను తాకుంటూ ముందుకు వచ్చి ఇంకో రెండు ప్లేట్ ఇడ్లీ తీసుకొని నాతో “ అటు వెళ్ళి ఈ ఇడ్లీ కలిసి తిందామ” అని అని నాకంటే ముందుగా నడుస్తూ నడక సాగించింది.
ఏదో ఒక శక్తి తనతో పాటు ఉన్నట్టు ఆ శక్తికి నేను ఆకర్షణ అవుతూ ఆమె వెంట నడుచుకుంటూ వెళ్ళాను. ఇద్దరం కలిసి ఒక రెండు కుర్చీలు మాత్రమే ఉన్న ఒక టేబల్ దగ్గరకి వెళ్ళి అక్కడ కూర్చున్నాము.
ఆమెతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నా కానీ ముందు నా ముందు ఆమె ఇప్పించిన ఇడ్లీ తినాలని ఆశ కలిగి ఏమీ మాట్లాడకుండా ఒక ముక్క ఇడ్లీ తుంచి తిన్నాను.
ఆకలి మీద ఉన్న వారికి రుచితో పనిలేదు అని అన్నట్టు ఆ ఇడ్లీ రుచి నాకు తెలియకుండానే కొద్ది నిమిషాలలో నా ప్లేట్ లో ఉన్న నాలుగు ఇడ్లీలు తినేశాను. అయిన నా ఆకలి తిరకపోయే సరికి పోయి ఇంకో ప్లేట్ తెచ్చుకుందాం అని అనుకున్నా కానీ నా దగ్గర మళ్ళీ ఆ 2000 నోటు మాత్రమే ఉంది అని గుర్తుకు వచ్చి ఆగిపోయాను.
ఎవరో చెప్పినట్టు యాదృచ్చికంగా నా ముందు ఉన్న ఆమె తను తెచ్చుకున్న రెండు ప్లేట్ లలో నుంచి ఒక ప్లేట్ నా ముందుకి జరిపి నాతో “ ఇందాక మీ మాటలు విన్నా , ఉదయం ఎప్పుడో తిన్నారు అని అన్నారుగా ….. అందుకే మీ కోసమే అని ఇంకో రెండు ప్లేట్ లు extra తెచ్చాను. కానీ ఒక ప్లేట్ నేను తినడం స్టార్ చేశా . ఇదిగో మీకోసం తెచ్చిన ఇంకో ప్లేట్ ….. ఏమీ ఆలోచించ కుండా ముందు ఈ ఇడ్లీ తినేయండి” అని చెప్పి మళ్ళీ ఒక చక్కని నవ్వు నవ్వింది.
ఆ నవ్వు కోసం అయిన తినేద్దాం అని నిర్ణయించుకొని ఆమె ఇచ్చిన ఇంకో ప్లేట్ ఇడ్లీ కూడా తినడం మొదలెట్టి తినేసి పక్కనే ఉన్న నీళ్ళు తాగి అప్పుడు ఆమెతో “చాలా థాంక్స్ మేడమ్ , మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటంలేదు” అని మొదట చెప్పాల్సిన మాట అంతా తినేశాక చెప్పాను.
నేను చెప్పిన థాంక్స్ అనే మాట వినిన ఆమె నన్నే తదేకంగా చూస్తూ సన్నని నవ్వు నవ్వుతూ ఉంది. ఆ నవ్వును చూస్తూ అనుకోకుండా ఆమె ఎద భాగాన్ని మొదటి సారి చూశాను. ఆ చీర పట్టు చీర కావడంతో బహుశా ఆ కొంగు బరువుకి అనుకుంటా కొద్దిగా కిందకి జారీ ఆమె సళ్ళ చీలిక నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
ఆ చీలికను చూసిన నేను నా మనసులో నన్ను నేనే అనుకుంటూ ‘అయ్యో …. ఏంటి నేను, నీరసంతో ఉన్న నాకు ఆమె తన డబ్బులతో టిఫిన్ ఇప్పించి నా కడుపు ఆకలి తీర్చిన ఆమె సళ్ళని చూడడం తప్పు కదా ….. అవును కానీ ఎంత వద్దు అని అనుకున్నా ఆ పెద్ద పెద్ద బొప్పాయి ఆకారంలో ఉన్న ఆ సళ్ళని చూడలేకుండా ఉండలేకున్నానే …..
అమ్మో ఇలా నేను ఆమె సళ్ళ చీలిక చూడడం ఆమె చూస్తే ఎలా .. ’అని బయపడుతూ అలాగే ఆ సళ్ళ చీలిక చూడకుండా ఉండలేక చూస్తూ ఉన్నాను.
అటు ఆమె కూడా నన్నే తదేకంగా చూస్తూ ఉంది
( ఆమె మాటలలో )
‘సహజంగా పరాయి వ్యక్తులు అందులోని మగవారితో అస్సలు మాటలాడని నేను , ఎవరో పేరు కూడా తెలియని ఇతని ముందు కూర్చొని ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాన ? నాకే ఆశ్చర్యంగా ఉందే !
ఇతనిని మొదటిసారి చూసినప్పుడే ఆడవారిని గౌరవించే మనసు ఇతనికి ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే అనుకుంటా, ఊరు పేరు కూడా తెలియని ఇతను కాదు ఈ అబ్బాయి తో ముఖాముఖీగా కూర్చొని మాట్లాడడం , అంతటితో ఆగాన ! లేదే, కలిసి టిఫిన్ కూడా తిన్నా
ఇలా వేరే వాళ్ళతో టిఫిన్ తనడంలో వింత ఏమీ లేదు కానీ ఎందుకో ఇతనితో …… అరే ‘ఇతను’ కాదు ‘ఈ అబ్బాయి’ తో ….. వద్దు ఇలా డొంకతిరుగుడు మాటలు దేనికి ….. నా మాటలు ఏమైన అతనికి వినబడుతాయా , లేదుగా నాకు నేనే చెప్పుకుంటూ ఉన్నానుగా….
నా భర్త తరువాత నా మనసుకు నచ్చిన ఇంకో అబ్బాయి అయిన ‘వీడితో’ మాట్లాడడం , టిఫిన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
బహుశా ఇదే అనుకుంటా తొలిచూపులోనే ఇష్టం. నిజం , నా మనసు చెపుతుంది ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అని , ఎందుకో కారణం కూడా నాకు తెలియదు… కానీ ఈ అబ్బాయితో కలిసి జీవితాంతం ఉండాలని ఆశగా కోరికగా ఉంది …..
నాకు ఒక భర్త ఉన్నా కూడా ఇలా వీడితో కలిసి జీవించాలని అనుకోవడం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ వీడితోనే ఉంటాను.
అమ్మో ..! ఇంకా చాలా చాలా కోరికలు వస్తున్నాయే …. నా కోరికలు ఈ అబ్బాయికి కాదు ఈ పిల్లోడికి తెలియకూడదు’
‘అవును ఏంటి వీడు నా మొహంలోకి చూడకుండా కిందకి చూస్తూ ఉన్నాడు?
అదికూడా కళ్ళు ఆర్పకుండా ….. ఎక్కడ చూస్తున్నాడా’ అని మనసులో అనుకుంటూ వాడు నాలో ఎక్కడ చూస్తున్నాడా అని చూసా.
వాడు నాలో ఎక్కడ చూస్తున్నాడో చూసి నా మనసులో ‘అమ్మో ….. ఈ అబ్బాయి మంచోడే కానీ కొంటె పిల్లోడు అనుకుంటా ….
నా ముందు కూర్చొని నా సళ్ళ చీలికను చూస్తూ ఉన్నాడు …. బాగా తెగింపు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది
అబ్బా….. హా .. ఒరే ఒరే అల్లరి కొంటె పిల్లోడా .. !! అలా చూడకురా నాయనా ….. నువ్వు అలా చూస్తూ ఉంటే నా సళ్లు బిగుతుగా అయ్యి ఇంకా ఇంకా లావు అవుతూ ఉన్నాయి. …. నా దరిద్రం కొద్ది ఈరోజు బ్రా వేయలేదురా ….. హ్మం హ ఆ ఆ అయ్యో…. హమ్మ్
కాసేపటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా …. అందుకే ఇలా నా ముందే నా సళ్ళ చీలిక చూస్తూ ఉన్నా నిన్ను ఏమీ అనలేక పోతున్నా
అసలే నా ముచ్చికలు పెద్దవి, దానికి తోడు పొడవుగా అంగుళంమేర ఉంటాయి …. అమ్మో అదిగో అప్పుడే నీ చూపులు నా సళ్లు పసిగట్టి వాటి చెల్లెళ్ళు అయిన ముచ్చికలకి చెప్పాయి అనుకుంటా …. అవి పెద్దవిగా గట్టిగా అయి నీకు కనబడాలని ఒకటే గోల చేస్తున్నాయి …..
అయ్యో వీడేంటి వాడి ప్యాంటు ని తడుముకుంటూ ఉన్నాడు హమ్మ్ం ….. కచ్చితంగా నా సళ్ళను లేదా నా సళ్ళ చీలికను చూసి ఈ పిల్లోడు వాడి మడ్దని నిగడబెట్టాడు ….. హా ఆ ఆ ఆ అవును నిజమే ….. అదిగో ప్యాంటు మీదనుంచే స్పస్టంగా కనబడుతూ ఉంది వాడి మడ్ద బలుపు ….. హంమ్ ….
అయిపోయింది నా మనసు పూర్తిగా వాడితో కలిసిపోయింది …. లేకపోతే జీవితంలో ఎప్పుడూ బూతు మాటలు మాట్లాడని నేను ఇలా వీడి మడ్ద గురించి మాట్లాడుతున్నానా !! చాలా ఆశ్చర్యంగా ఉందే …..
నాకు తాళి కట్టిన నా మొగుడు ఎప్పుడూ అడిగేవాడు …. ‘ఒసే నీ నోటి నుంచి బూతు మాటలు వినాలని ఉందే’ అని కాని నేను ఎప్పుడూ మాట్లాడలేదు …..
మరి , వీడితో ఎలాంటి హద్దు దాటలేదుగా , అప్పడే నేను మడ్ద అని వాడి గురించి మొదటి బూతు మాట మాట్లాడేశాను……
నాకు పూర్తిగా అర్ధం అయిపోయింది ఇక మీదనుంచి నాకు ఇద్దరు మొగుళ్ళు ఒకడు నాకు తాళి కట్టిన నా సొంత మొగుడు ఇక ఆ రెండో వాడు …..
హలో …. హలో …. నువ్వే నాయనా
అరె నిన్నే ఓ కొంటె పిల్లోడా …. ఇక నుంచి నువ్వే నాకు రంకు మొగుడువి ..
ఇది మొదలు నిన్ను నాతో నా వెనకే తిప్పుకుంటా
నా కొంగుకు నిన్ను కట్టేసుకుంటా ….
రా రా నా మొగుడా నా పిర్రలు చూస్తూ వాటి వయ్యారం చూస్తూ బస్సు ఎక్కరా నా రంకు మొగుడా
ఏదో ఒక తుంటరి కొంటె పని చేసి నాకు దొరుకు అప్పుడు అడుకుంటా నా రంకు మొగుడా …. నా పూకుని నీ నోటితో నాకించకపోతే నా పేరు మార్చుకుంటా ’
అని నా మనసులోనే నా ముందు ఉండి నా సళ్ళని చూస్తూ ఉన్న వాడికి వినబడకుండా నాలో ఉన్న ఆశలు కోరికలు చెపుతూ వాడికి తెలియకుండానే వాడితో సవాలు చేసి నేను కూడా కొంటె పిల్లని అయ్యాను.
( రవి మాటలలో)
నా ముందు ఉన్న ఆమెని ఆమె సళ్ళని చూస్తూ నేను నా మనసులో ‘నిజంగా ఆమె సళ్లు చాలా పెద్దవే చూడు అవి ఎందుకో ఇంకా పెద్దవి అవుతున్నట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నాయి ….. హమ్మ్ అబ్బా ఆమెని చూస్తూ ఉంటే నా ప్యాంటు లోపల ఉన్న నా మడ్ద పూర్తిగా నిగిడింది. నాకు తెలియకుండానే నా చేతులు నా మడ్ద మీదకి వెళ్తున్నాయే …. అమ్మో ఇప్పడు కానీ బస్సు కదిలితే ఆమె ముందు నేను ఎలా నిలబడాలి అసలే నేను అనవసరంగా underwear కూడా వేసుకోలేదు ……
స్స్ ఇంకా నిగడకురా రే.. హమ్మ్ అయ్యో ఒక్కొక్కరూ బస్సు ఎక్కుతున్నారు ఇప్పడు కానీ ఈమే ‘మనం వెళదామా’ అని అంటే నా బతుకు మళ్ళీ బస్ స్టాండ్’ అని మనసులో అనుకున్నానో లేదే వెంటనే ఆమె నన్ను చూడడం ఆపి వెనక్కు ఒక సారి చూసి నాతో “ఇక వెళదామ , అందరూ బస్సు ఎక్కుతున్నారు” అని అనింది.
ఇంకేముంది నేను అనుకున్నదే జరిగింది అదేంటో మొదటి సారి నేను అనుకున్న విషయం నా ముందు వెంటనే జరిగింది.
అలా ఆమె నాతో చెప్పి తనే ముందుగా లేచి బస్సు దగ్గరకి నడవ సాగింది.
నాకు ఈ రోజులో కొంత అదృష్టం ఉన్నట్టు ఉంది , అందుకనే ఆమె నా పక్కన నాతో నడవకుండా నా ముందు నడుస్తూ ఉంది. ఇదే మంచి తరుణం అని అనుకోని ఆమె వెనుక నెమ్మదిగా నడుచుకుంటూ బస్సు దగ్గరకి వెళ్ళడానికి సిద్దం అయ్యాను.
ఎవరైనా నా మడ్ద ఉబ్బుని చూస్తారేమో అని అనుకుంటూ చాలా జాగ్రత్తగా ఆమె వెనుక వెళ్తూ ఉంటే ఎందుకో హఠాత్తుగా ఆమె ఆగింది ….
ఇంకే ముంది నా మడ్ద సరిగ్గా ఆమె పిర్రల మద్యకి వెళ్ళి ఆగి ఆమె పిర్రలను పలకరించాయి. నేను కావాలని చెయని ఈ పనికి కచ్చితంగా మూల్యం చెల్లించాని అర్ధం అయింది.
ఎప్పుడైతే ఆ పెద్ద పిర్రల మద్య నా మడ్ద తగిలిందో ఆమె పిర్రల మెత్తదనానికి నా మడ్ద ఇంకా నిగిడింది. నా మడ్ద తగలడం, అలాగే ఇంకా గట్టిగా అవ్వడంతో ఆమె వెంటనే వెనక్కి తిరిగి కోపం నిండిన కళ్ళతో నా వైపు చురుగ్గా చూసింది. ఆమె చూపులో నా మీద అసహ్యం కనిపించింది. కావాలని చెయని పనికి నేను ఆమె చూస్తుండగా నా తల దించుకున్నాను. అలాగే ఆమె నుంచి కొద్దిగా వెనక్కి వచ్చి ఆమె ముందుకు కదిలేవరకు వేచి చూస్తూ ఉన్నా.
( ఆమె మాటలలో )
ఇంకా బస్సు కదలలేదు. వీడేమో నా సళ్ళని చూస్తూ మడ్ద నిగడబెట్టి దాన్ని నిమురుతూ ఉన్నాడు. బస్సు ఎప్పుడు కదులుతుందో అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా మా చుట్టూ ఉన్న వారు బస్సులో ఎక్కడానికి వెళ్తూ ఉన్నారు. ఇదే సరైన సమయం అని అనుకోని ఎలాగైనా నా ముందు ఉన్న ఈ అబ్బాయి తనకు తెలియకుండా తనే ఓ కొంటె పని నాతో చేసేలా చేయడానికి ప్లాన్ వేశాను.
ఆ ప్లాన్ ప్రకారం నేను తనతో ‘బస్సు బయలుదేరుతూ ఉంది’ అని చెప్పి , నేను తన కంటే ముందుగా నడక సాగించా. పిల్లోడు పైగా మడ్ద లేపుకున్నాడు , అందుకనే ఎవ్వరికీ వాడి మడ్ద ఉబ్బు కనబడకుండా నన్ను చాటుగా చేసుకొని నా వెనుకనే వస్తూ ఉన్నాడు.
ఇదే సరైన సమయం అని గ్రహించి , గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒక్క సారిగా ఆగిపోయాను. అంతే , నేను ఊహించిన ప్రకారం నాకు కాబోయే నా రంకు మొగుడి మడ్ద నా పిర్రల మద్య నిలిచింది.
హమ్మ్.. అబ్బా చాలా గట్టిగా వేడిగా ఉంది ఆ కొంటె పిల్లోడి మడ్ద….. ఆ ఆ ఆ ఇదే నేను కోరుకున్నది. హ్మం …. ఇక నా ప్లాన్ అమలు చేయాలి , క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా మనసులో వాడి మడ్దని అలాగే పిర్రల మద్య ఉంచుకోవాలని ఉన్నా కూడా నన్ను నేను ఆపుకుంటూ , తెచ్చిపెట్టుకున్న కోపం తో వెనక్కి తిరిగి నా రంకు మొగుడి వైపు ఒక్క చూపు చూశాను.
నా చూపుకు వాడు బయపడి వెనక్కి వెళ్ళాడు….. అప్పడు నా మనసులో ‘ చిక్కావురా నా మొగుడా ….. ఈ ఒక్క పని చాలు నితో ఎలా అడుకుంటానోచూడు ’ అని మనసులో అనుకోని మళ్ళీ వాడి మొహం చూడకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కి నా సీట్ లో కూర్చున్నాను.
ఇంతలా వాడి కోసం, వాడి మడ్ద కోసం నేను ఆరాట పడుతున్నాను అని నన్ను ఒక slut ( లంజ ) అని అనుకోకూడదు వాడు . నేను అలాంటి దాన్ని కాదు . ఇప్పటిదాకా నాకు తాళి కట్టిన మొగుడు తప్ప నన్ను ఎవ్వరూ దెంగలేదు …. నా వంటి మీద ఏ పరాయి మగవాడి చెయ్యి కూడా పడలేదు. నాకు తెలుసు నేను ఎలాంటి దాన్నో ….. ఇంకా ఇప్పుడు నేను కోరుకుంటున్న నా రంకు మొగుడు అయిన ఈ కొంటె పిల్లోడికి మాత్రం తెలిస్తే చాలు.
వాడు కానీ నన్ను ఒక బజారు లంజ అని అనుకున్నాడో నేను ఇక బ్రతికి ఉండడం వృదా ….. ఈ నా ప్రయత్నం అంతా కొన్ని గంటల క్రితం వాడిపై నాకు కలిగిన ప్రేమ ఇష్టం తెలియాలి అని మాత్రమే .
నేను అనుకున్న ప్రకారం జరిగితే అప్పుడు చూపిస్తా నేను వాడికి నా ప్రేమ కన్నా వాడంటే నాకు ఇంకా ఎక్కువ కామం ఉంది అని అలాగే నేను వాడిని ఎంతలా కామిస్తున్నానో …… నా కామం వాడికి చూపించి నాలో ఇప్పడే మేల్కొన్న చిలిపి అల్లరి కొంటె పిల్లని వాడికి అంటే నా రంకు మొగుడికి పరిచయం చేస్తాను……
( రవి మాటలలో)
ఆమె నన్ను చూసిన చూపు నేను తట్టుకోలేకున్నాను. నన్ను కచ్చితంగా ఆమె పక్కన కూర్చొనివ్వదు. నా జీవితం ఇంతే , ఆమె అంధమైన నవ్వు చూసి ఆమెతో ఇంకా కొంత సమయం , కాదు కుదిరితే జీవితం అంతా ఉండాలని అనుకున్నానో లేదే అప్పుడే నేను అనుకున్న జీవితం నాకు తెలియకుండా చేసిన తప్పు వల్ల చేజారిపోయింది. నాకు తెలియకుండా కాదు ఆ తప్పు జరిగింది….. అవును నేను ఆమె సళ్ళ చీలిక చూడడం వల్లనే కదా నా మడ్ద నిగిడింది ….. అంతటితో ఆగకుండా ఆమె సళ్ళని కూడా పరీక్షగా చూస్తూ నా మడ్దని నిమురుకున్నా …. అందుకే నా మడ్ద ఇంకా గట్టిగా అయ్యింది. అవును ఇది నేను నా చేతులారా చేసుకున్న తప్పు .
ఆమె తన నోటి నుంచి నన్ను వెనక్కి వెళ్లిపో అని చెప్పే లోపల నేనే ఆమె కూర్చున్న సీట్ కంటే చాలా వెనక్కి వెళ్ళిపోతా అని నిర్ణయించుకొని బస్సు ఎక్కి నేరుగా ఇదివరకు నేను కూర్చున్న నా సీట్ దగ్గరకి వెళ్ళాను.
ఆమె కళ్ళలోకి చూడకుండా ఆ సీట్ పైన పెట్టిన లగేజ్ తీసుకొని వెనక్కి వెళ్లబోయాను…..
అంతే , ఆమె తన సీట్లో కూర్చోనే తన చేత్తో నా చెయ్యిని ఒక్కసారిగా గట్టిగా పట్టుకొని నాతో “ చేసింది అంతా చేసి ఇప్పడు ఎక్కడికి వెళ్లిపోతున్నావు …… మర్యాదగా నా పక్కనే ఇందాక ఎలా అయితే కూర్చున్నావో అలా కూర్చొని నువ్వు చేసిన పనికి సంజాయిషీ చెప్పు …. లేకుంటే ఈ జన్మలో నీతో మాట్లాడను” అని చెప్పింది.
ఇందాకటి వరకు ఆమె నన్ను ‘మీరు’ అని పిలిచింది , కానీ ఇప్పడు ఒక్కసారిగా ‘నువ్వు’ అని పిలిచింది అని గ్రహించిన నేను తల పైకి ఎత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ కళ్ళతోనే నా ప్రశ్న అడిగాను.
నా కళ్ళని పూర్తిగా చదివినట్టు ఆమె నాతో “ఏంటి ఈమే ఇందాక ‘మీరు’ అని పిలిచింది ఇప్పుడు ‘నువ్వు’ అని పిలుస్తూందే అని అనుకుంటున్నావా ….. నువ్వు చాలా మంచోడివి అని అనుకున్నా .. కానీ ఇందాక నేను బస్సు ఎక్కబోయేటప్పుడు నువ్వు చేసిన పనికి ఇలా నువ్వు అని పిలిచేలా నువ్వే చేశావు.
ఇదిగో జాగ్రత్తగా విను, ఇంకా నువ్వు మంచోడివే అని నా మనసు చెపుతూ ఉంది … నేను అనుకున్నది నిజం చేయాలి అంటే ఏమీ మాట్లాడకుండా వచ్చి నా పక్కన కూర్చొని అలా ఎందుకు చేశావో ? అలా ఎందుకు నీది అంత పెద్దది అయ్యిందో పూర్తిగా చెపితే మంచింది …..
లేదు నేను ఏమీ చెప్పను అని అనుకుంటావా …. పో నువ్వు అనుకున్నట్టుగా వెనక్కి వెళ్ళి కూర్చో”అని చెప్పి నా చేతిని వదిలేసి నేను ఎక్కడ కూర్చుంటానో అని చూస్తూ ఉంది.
ఇప్పటిదాకా ఈమె మాట్లాడిన మాటలు ఎవరైనా విన్నారా అని బస్సులో చుట్టూ చూసుకున్నాను. నా అదృష్టం అసలు మేము ఉన్న బస్సులో పెద్దగా జనాలు లేరు కాబట్టి బతికిపోయా …. ఈమె మాటలు ఎవ్వరూ వినలేదు
ఇప్పడు ఆమె పక్కన కూర్చొని నేను చేసిన పనికి సంజాయిషీ చెప్పాలా లేక అలా చెప్పే ధైర్యం లేక వెనక్కి వెల్లాల అని ఆలోచిస్తూ ఆమె పక్కనే నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాను……
కంటెన్యూ 👉🔥 కసిరాజా హాట్ స్టోరీస్ 🔥
Discover more from Boothu Kathalu
Subscribe to get the latest posts sent to your email.