ముసలి మొగుడి మూడో పెళ్ళాం! మూడవ భాగం
కారు పోర్టికోలో ఆపి లోపలికి వెళ్ళింది రూప. హాల్లోనే ఎదురయింది. ఆదిలక్ష్మి. “ఏమిటి ఆదీ, ఇంకా ఉన్నావు, ఇంటికెళ్ళకుండా?” ప్రశ్నించింది రూప.
“పని కుర్రాడిని. చూడమన్నారుగా… మధ్యాహ్న ఇంటి కెళ్ళిన ప్పుడు వాళ్ళింట్లో చెప్పాను. వాడేమో ఇందాక ఏడింటికి వచ్చాడు. మీరొచ్చేసరికి లేటవుతుందని రేపు ఉదయంపూట రమ్మన్నాను. వాడికి వేరే పనేమీలేదట, అమ్మగారొచ్చే వరకూ ఉంటానులే అక్కా అన్నాడు. సరే నాకూ పొద్దు పోయిన తరవాత ఇంటి కెళ్ళడానికి తోడుగా ఉంటాడులె మ్మని ఉండిపొమ్మన్నాను. వెనకాల షెడ్ దగ్గరున్నాడు పిలవ మంటారా?” అంది ఆదిలక్ష్మి.
“చాలా బడలికగా ఉంది ఆదీ… ముందు స్నానం చెయ్యాలి. అయ్య గారు నిద్ర పోయారా?” అనడిగింది రూప.
“టాబ్లెట్స్ ఇచ్చాను… జ్యూస్ తాగించాను… ఇంకా నిద్రపోలేదు…” చెప్పింది
ఆదిలక్ష్మి. తలారా స్నానం చేసి వేర్ డ్రైయర్ తో కురులు ఆరబెట్టుకుని, గులాబీ రంగు పల్చటి నైటీ ధరించి హాల్లోకి వచ్చింది. రూపారాణి. ఆదిలక్ష్మి పక్కన ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. పాతికేళ్ళుంటాయి. కండలు తిరిగిన శరీరంతో, ఎర్రగళ్ళ షర్టు, జీన్స్ పాంటు ధరించి ఉన్నాడు. మొహంలో ముదురుతనం, త్వ కనిపిస్తున్నాయి. లోతుగా ఉన్న కళ్ళు, దట్టమైన కనుబొమ్మలూ, బీరుసుగా ఉన్న పెదవులూ… దవడ ఎముకలు పైకితేలి కనిపిస్తున్నాయి. విశాలమైన ఛాతీ…. బలమైన మనిషి… ఎత్తు అయిదున్నర అడుగుల పైనే…
“మా దూరపు చుట్టాల కుర్రాడండీ… పేరు సింగరాజు… ఇంతకు ముందు మటన్ మార్కెట్ లో పని చేస్తూ ఉండేవాడండి. యజమానిపై తిరగబడ్డాడని ఉద్యోగంలోంచి తీసేశారు. మార్కెట్లో ఇంకెవరూ దగ్గరకు చేరనివ్వలేదు. పని బాగా చేస్తాడు కానీ కాస్త కోపమెక్కువండి. మీరేపని చెయ్యమన్నా సందేహించే రకం కాదండి. అమ్మా అయ్యా లేరండి. మీరు ఇరవైనాలుగ్గంటలూ ఇక్కడే ఉండమన్నా ఉంటాడు. ” అంది ఆదిలక్ష్మి ఆ యువకుడిని పరిచయం చూస్తూ.
నమస్కారం అన్నట్లుగా తల ఊపాడుగానీ, చేతులెత్తి నమస్కరించలేదు. అతగాడి వాలకం చూస్తూనే ఉలిక్కిపడింది రూప ‘మటన్ మార్కెట్ లో పని చేసేవాడా, అందుకే కాబోలు మొహంలో క్రూరత్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ‘ అనుకుంది. “సరే అయితే… రేపట్నుంచే పన్లోకి రమ్మను. జీతం అదీ నువ్వు మాట్లాడు… మన వాచ్ మన్ రూము ఖాళీ గానే ఉందిగా… అక్కడుండ మను.” అన్నది రూప సాలోచనగా.
బంగళాకి వెనుక భాగంలో రకరకాల పూల మొక్కలతో నిండిన తోట ఉంది. సరైన తోటమాలి సంరక్షణ లేక మొక్కలు కాస్త అడ్డదిడ్డంగా పెరిగి ఉన్నాయి. కానీ వాటి మధ్య భాగంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ మాత్రం మంచి కండిషన్లోనే ఉంది. కారణం వారం వారం క్రమం తప్పకుండా శుభ్ర పరిచే ముసలి వాచ్ మన్ నరసింహులే.
నరసింహులు ఇంతకు పూర్వం అదే స్విమ్మింగ్ పూల్కి అల్లంత దూరాన ఉన్న చెక్కలతో కట్టిన చిన్న ఇంట్లో భార్యతో కలిసి ఉండేవాడు. ఏడాది క్రితం ఏదో జబ్బు చేసి భార్య పోవడంతో ఒంటరిగా ఉండలేనని టవున్లో ఉన్న కొడు కింట్లో ఉంటానని మొరపెట్టుకున్నాడు. పగటి పూట డ్యూటీ చేస్తానని చెప్పాడు కానీ రూపారాణి వద్దనీ, వారానికోసారి వచ్చి స్విమ్మింగ్ పూల్ని మాత్రం మెయింటెయిన్ చెయ్యమనీ చెప్పింది.
ప్రస్తుతం ఆ చెక్కల ఇల్లు, నిజానికి ఓ పెద్ద గది, ఖాళీ గానే ఉంది. అందులో ఉండమని చెప్పింది రూప సింగరాజుని.
ఉదయం ఏడింటికి ఏదో గుభ్… గుభ్… మన్న శబ్దం వస్తుంటే మెలకువ వచ్చింది రూపకి. లేచి బెడ్ రూము కిటికీ దగ్గరకి వెళ్ళింది. వెనకాల తోటలోంచి ఒళ్ళువిరుచుకుంటూ కిటికీలోంచి చూసింది. తగిలి అనిపించింది. సింగరాజు ఉన్నాడక్కడ. అతని చేతిలో పలుగు ఉంది. ఒక్కొక్క అడు గు
దూరం ఉండేలా వరుసగా గోతులు తవ్వుతున్నాడు. అప్పటికి నాలుగు గోతులు
తవ్వాడు. అయిదోదాన్ని తవ్వుతున్నాడు. “గుడ్ మార్నింగ మ్మగారూ… కాఫీ…” ఆదిలక్ష్మి పలకరింపు విని వెనక్కు తిరిగింది రూప. చేతిలో కాఫీ కప్పు ఉన్న బ్రేతో నిలబడి ఉంది ఆదిలక్ష్మి. “ఏమిటాదీ…. అప్పుడే వచ్చేశావు?” అంటూ కాఫీ కప్పునందుకుంది. “మీరు కాస్త ఆల స్యంగా లేచార మ్మా… టైము చూడండి ఏడున్నరయింది…” అంది ఆది ల క్ష్మి.
కిటికీలోంచి దూరంగా పడుతున్న ఎండవైపు చూస్తూ “అవుననుకుంటా… అన్నట్లు ఆ కుర్రాడి పేరేమిటీ, సింగరాజు కదూ… ఏంచేస్తున్నాడక్కడ?”. అనడిగింది రూప.
“మొన్న కొన్న పూల మొక్కలు కొన్ని కుండీల్లోనే ఉండిపోయాయి. గోతులు తీసి వాటిని పాత మని చెప్పానమ్మా…” అంది ఆదిలక్ష్మి. “గుడ్… గుడ్…” అంటూ ఖాళీ కాఫీ కప్పు ట్రే లో ఉంచి బాత్ రూములోకి దూరింది రూప.
పావుగంట తర్వాత… బయటికి వచ్చి ఇంటి వెనక్కి వెళ్ళింది. దూరంగా నిలబడి సింగరాజు వంక చూసింది. అతని ఒంటి మీద పాంటు మాత్రమే ఉంది. షర్టు లేదు. అతను పలుగును బలంగా మట్టినేలలోకి దిగేస్తుంటే జబ్బల కండలు ఉబుకుతున్నాయి. ఇనప పలకలా ఉంది ఛాతీ.
‘మొరటుగా ఉన్నా వీడిలో మగతనం ఉట్టిపడుతుంది ‘ అనుకుంది మనసులో చిన్నగా అడుగులు వేస్తూ అతని వైపు నడిచింది. “నీకు తోటపని కూడా వచ్చా, సింగరాజూ…” అంటూ పలకరించింది. మెలితిరిగిన అతని కండల మీదే ఉంది. ఆమె చూపు. తలెత్తి ఆమెని చూసి “ఏ పనైనా చేస్తాను అమ్మగారూ…” అన్నాడు సింగరాజు.
అతను మాట్లాడితే గరగరమని వినిపించింది అతని కంఠం. రూప ఒళ్ళు జలదరించింది ఆ కంఠధ్వని వినగానే. మారు మాట్లాడకుండా గిరుక్కున వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది పరుగులాంటి నడకతో.
బాత్ టబ్ లో పడుకుని తాపీగా అరగంటసేపు స్నానంచేసిన తర్వాత ఖరీదైన చీరకట్టుతో బయటకు వచ్చింది రూపారాణి. మెట్లెక్కి రాజారాం గదిలోకి వెళ్ళింది. “ఏమండీ శ్రీవారూ… ఎలా ఉన్నారు?” అంది అతగాడి బెడ్ దగ్గర నిలబడి. రాజారాం కనుగుడ్లు అటూ ఇటూ కదిలాయి.
గలగల నవ్వింది రూప “నన్ను నమిలి మింగేద్దామని ఉంది కదూ, శ్రీవారూ… ఇలా బతకడం కంటే చావడం మంచిది అనుకుంటున్నారు కదూ… కానీ నిన్ను అంత త్వరగా చావనివ్వను మై డార్లింగ్… నువ్వు బతకాలి … నా ఈ స్వేచ్ఛనూ, నా విచ్చలవిడి తిరుగుళ్ళనూ, రకరకాల మొగాళ్ళని రంకుమొగుళ్ళుగా చేసుకుని వాళ్ళతో నేను వాయించుకోవడాన్ని చూస్తూ భరించలేక నువ్వు విలవిల్లాడిపోవాలి.” అంది ఒక్కొక్క పదాన్నే వత్తి పలుకుతూ. ఆమె మాటల్లో ధ్వనించేన కోపాన్ని, ఆమె కళ్ళు వెళ్ళగక్కుతున్న కసినీ చ్చూసి కనురెప్పలు వాల్చాడు రాజారాం.
“ఓ… చెప్పడం మరిచానండీ శ్రీవారూ… ఈ గదిలోనే పడి మగ్గి పోతున్న… మీకు కాస్త బయటి ప్రపంచాన్ని చూపించాలని, ఓ మనిషిని ఏర్పాటు చేశాను… మీ ఆరోగ్యమూ కాస్త తేరుకుంటుంది. చావు కూడా అంత త్వరగా రాదు…. మిమ్మల్ని ఆనందింప చేయడమేగా నా ధర్మం…” వ్యంగ్యంగా అంటూ ముందుకి వంగి ఎండి పోయి ఉన్న అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది రూప.
తల తిప్పుకోవాలని ప్రయత్నించాడు రాజారాం, కానీ సాధ్యం కాలేదు. నిస్తేజంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.
ఆదిలక్ష్మి మీ ఒంటిని తడి బట్టతో తుడవమని చెప్పాను. తుడిచినట్లుంది, సబ్బు వాసన వేస్తోంది. ఆదిలక్ష్మి మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నట్లుంది. దట్స్ వెరీ గుడ్….” అంటూ వెనక్కి తిరిగింది. గది గుమ్మం వరకూ వెళ్ళి వెనుతిరిగి “మీకు గుర్తుందా ప్రియమైన శ్రీవారూ… ఈరోజు మన పెళ్ళి రోజు. మీకో చక్కటి బహుమతి ఏర్పాటు చేస్తాను…” అని చెప్పి గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది.
అప్పుడు బయటకు వెళ్ళిన రూపారాణి బ్యూటీ పార్లర్ కు వెళ్ళి తిరిగి బంగళాకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంటయింది. ఆదిలక్ష్మి కనిపించలేదు. కిచెన్ లోకి వెళ్ళి భోజనం వడ్డించుకుని తినేసి తన గదిలోకి వెళ్ళింది. మన సంతా చికాగ్గా ఉన్నట్లు అనిపించింది. పడుకున్నా నిద్ర పట్టలేదు.
లేచి మంచం పక్కనున్న గాడ్రేజ్ బీరువాను తెరిచింది. అందులోని సేఫ్టీ లాకర్ ను తాళంతో తెరిచి లోపల ఉన్న లెదర్ బ్యాగ్ తీసింది. మనీ పర్సులా ఉన్న చిన్న బ్యాగ్ అది. జిప్ ఓపెన్ చేసింది. లోపల పాలిథిన్ పేపర్లో కట్టిన చిన్న చిన్న పొట్లాలు ఉన్నాయి. ఒక పొట్లాం తీసుకుని బ్యాగ్ ని మళ్ళీ యధాస్థానంలో దాచింది. బెడ్ పక్కనే ఉన్న టేబిల్ మీద ఉన్న కొవ్వొత్తి స్టాండులోంచి ఒక కొవ్వొత్తిని తీసి వెలిగించింది. ఆ టేటిల్ సొరుగులోంచి ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ బయటకు తీసింది. అందులో ఒక వెండి స్పూన్, బాయిల్ చేసి ఉన్న ఇంజక్షన్ సిరంజి, సీల్డ్ కండిషన్ లో ఉన్న కొత్త ఇంజక్షన్ నీడిల్స్ ఉన్నాయి. సిరంజికి సూదిని బిగించింది.
పాలిథిన్ పేపర్లోని పొట్లం నుంచి తెల్లని పొడిని వెండి స్పూన్ లోకి వంచింది. స్పూన్ చివరను వేళ్ళతో పట్టుకుని అందులోని తెల్లని పొడిని కొవ్వొత్తి మంటపైన వేడిచేసింది. క్షణాల్లో ఆ పొడి కరిగి ద్రవరూపం దాల్చింది. దాన్ని సిరంజీలోకి ఎక్కించి బెడ్ మీద కూర్చుంది. ప్లాస్టిక్ బాక్స్ లో ఉన్న రబ్బరు తాడుని తీసి మోచేతి మడత పైన జబ్బకి బిగించి కట్టింది. పైకుణి కిన నరంలోకి ఇంజక్షన్ సూదిని దించి అందులోని ద్రవాన్ని నెమ్మదిగా నరంలోకి
ఎక్కించింది. సిరంజిని టేబిల్ పైన పడేసి జబ్బకి కట్టుకుని కున్న రబ్బరు తాడుని ఊడదీసింది. రక్తంలో కలిసిన మత్తుమందు వెంటనే పనిచెయ్యడం ప్రారంభించింది.
ఆమె కళ్ళు దీపాల్లా వెలిగిపోతున్నాయి. ఒళ్ళు గాల్లో తేలి పోతున్నంత ఆనందం కలుగుతోంది. పగలబడి నవ్వాలనిపిస్తోంది. గాల్లోకి ఎగిరి డాన్స్ చేయాలనిపిస్తోంది. బెడ్ మీద పడుకుని తనలో తాను నవ్వు కుంటూ ఆనందించసాగింది. కాసేపటికి శరీరం మరింత తేలికయిపోయి, వేసుకుని ఉన్న బట్టలే బరువుగా అని పించాయి.
లేచి సరసరమంటూ ఒంటి నున్న బట్టలన్నీ విప్పి దూరంగా విసిరేసింది. పూర్తి నగ్నంగా ఊగుతూ, నడుస్తూ మ్యూజిక్ సిస్టం ఆన్ చేసింది. ఉద్రే కాన్నే కలిగించే సంగీతం పెద్ద శబ్దంతో గదంతా వ్యాపించింది. ఆ మ్యూజిక్ కి అనుగుణంగా కాళ్ళూ చేతులూ ఆడిస్తూ గదిలో గెంతసాగింది.
అరగంటసేపు ఒళ్ళు అలిసిపోయేలా డాన్స్ చేసింది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మ్యూజిక్ ఆఫ్ చేసి బెడ్ మీద వాలి పోయింది. కళ్ళు మూతలు పడ్డాయి. గాఢ నిద్రలోకి జారుకుంది.
మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయిదున్నరయింది. లేచి స్టాండు మీదున్న నైటీని తగిలించుకుని బీరువాలోంచి పెద్ద టవల్ తీసుకుని భుజాన వేసుకుని బయటికి వచ్చింది. కిచెన్ లోంచి ఆదిలక్ష్మి బయటికి వచ్చి “అమ్మగారూ టీ ఇవ్వనా…. బాగా నిద్ర పట్టిందనుకుంటా… ” అంటూ పలకరించింది.
“టీ వద్దు ఆదీ… తల కాస్త నెప్పిగ ఉంది. ఒక లార్జ్ పెగ్ పోసివ్వు. ఏమీ కలపకు, ‘రా’గా ఇవ్వు…” అంటూ హాల్లోని సోఫాలో కూర్చుంది. అప్పుడే బయటినుంచి చేతినిండా బరువైన సంచులతో లోపలికడుగు పెట్టాడు సింగ రాజు. “ఏమిటి సింగరాజూ… ఎక్కడికి వెళ్ళొస్తున్నావు?” అంది రూప.
“మార్కెట్ కి పంపించాను అమ్మగారూ… సరుకులూ అవీ తీసుకు రమ్మని…..” అంది ఆదిలక్ష్మి రూప చేతికి డ్రింక్ ఉన్న గ్లాసుని అందిస్తూ.
“అవన్నీ కిచెన్ లో పెట్టి రా…. నీతో పనుంది…” అంది రూప. గ్లాసులోని స్కాచ్ ని ఒక్క గుక్కలో త్రాగేసి గ్లాసుని టీ పాయ్ మీద పెడుతుండగా సింగరాజు కిచెన్ లోంచి బయటకు వచ్చాడు.
“నాతో రా…” అంటూ మెట్లెక్కి భర్త రాజారాం గదిలోకి నడిచింది రూప. “ఈయనే అయ్యగారు…” అంది మంచం మీదున్న రాజారాం చం “ఆదిల క్ష్మక్క చెప్పింది… ” అన్నాడు సింగరాజు ముక్తసరిగా.
“అయితే ఆయన పరిస్థితే మీటో అర్ధమయే ఉంటుంది నీకు… అలాగే కిందికి మోసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గరున్న చెయిర్లో కూర్చోబెట్టు…” ఆజ్ఞాపించింది
చిన్న పిల్లాడిని ఎత్తుకున్నంత చులాగ్గా రాజారాం ని రెండు చేతుల మీద ఎత్తిపట్టుకుని కిందకి తీసుకు వచ్చాడు సింగరాజు, స్విమ్మింగ్ పూల్ దగ్గరున్న వెదురు కుర్చీల్లో ఒక దాంట్లో జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. వెనకాలే వచ్చిన ఆదిలక్ష్మి, మెత్తటి దిండొకటి రాజారాం తల కిందుగా అమర్చింది.
రాజారాం కళ్ళకు సాయంకాలపు నీరెండలో తళతళ మెరుస్తున్న నీళ్ళు కనిపిస్తున్నాయి. చాలాకాలం తర్వాత గదిలోంచి రావడం మొదటిసారి. చల్లని గాలి శరీరానికి తగిలేసరికి ప్రాణం హాటుగా ఉన్నట్లు ఫీలయ్యాడు.
మరో పదినిమిషాల తర్వాత వచ్చింది రూప. ఆదిలక్ష్మినీ, సింగరాజునీ లోపలకు వెళ్ళమన్నట్లు తలూపింది. మారు మాట్లాడ కుండా ఇద్దరూ ఇంక బంగాళాలోకి వెళ్ళిపోయారు.
ఇంకా ఉంది….
8440700cookie-checkముసలి మొగుడి మూడో పెళ్ళాం! మూడవ భాగంno
Discover more from Boothu Kathalu
Subscribe to get the latest posts sent to your email.