నాలో సగం.. పార్ట్ -2

అలాగే పల్లవి నేను ఎల్లుండి ఉదయం వెళ్లిపోతాను, ఇకపై నువ్వే మీ అన్నయ్యను చూసుకోవాలి అంది నా భార్య.

సన్నగా నవ్వుతూ నా వైపు చూసి తను వెళ్ళిపోయింది.

టెలిగ్రామ్ ఛానల్ లో join అవ్వండి, సెక్స్ స్టోరీస్ చదువుతూ మొడ్డ కొట్టుకుంటూ enjoy చేయండి
https://t.me/allQandA!



నాకు కోపం ఆగలేదు, నీకు బుద్ది ఉందా, పరాయి వాళ్లముందు నన్ను వెధవని చేస్తావా అంటూ దులిపేసాను.

నాభార్య నవ్వుతూ నా పక్కన కూర్చుని నా బుగ్గలను ముద్దాడుతూ శ్రీవారు మీకు కోపం ఎక్కువే, కానీ నేను చెప్పేది వినండి, మేము అందరం మీకు దూరంగా ఉన్నాము, ఎం తింటున్నారో, ఎలా ఉంటున్నారో అని నేను, మీ అమ్మగారు చాలా ఫీల్ అవుతున్నాము, పల్లవి మంచి అమ్మాయి, నేను తనని గమనించాను, పద్దతి ఉన్న అమ్మాయి, తనకు అన్నా తమ్ముళ్లు లేరు, ఒక్క చెల్లి ఉంది ఆట. పల్లవి కి మీరు అన్నలా ఉంటే తాను మీకు చెల్లిలా మీ మంచి చెడు చూసుకుంటుంది, మీ చెల్లెలు ఢిల్లీ లో ఉంది, తను 2 సంవత్సరలకు ఒకసారి వస్తుంది, ఊళ్ళో మాకు టెన్షన్ ఉండదు. అందుకని నేను ఆలోచించి ఈ ఏర్పాటు చేసాను అంది.

తన ముందు చూపుకు నేను ఆశ్చర్యపోయాను. సరే నీ ఇష్టం నేను చెపితే మాత్రం నువ్వు వింటావా అన్నాను.

నా శ్రీవారు బంగారం అంటూ నా పెదాలు అందుకుని ముద్దుపెట్టింది.

ఆ రాత్రి మూడు వంతులు జాగరమే, తర్వాత రోజు షాపింగ్ చేయించి తనకు ఇష్టమైన వన్ని ఇప్పించి రాత్రికి రెండు సార్లు బాజా బజాయించి పొద్దున్నే మా ఆవిడను బస్ ఎక్కించి పంపాను, మధ్యలో పల్లవి తో నా అప్పగింతలు సరే సరి, బస్ వెళ్ళిపోయాక హమ్మయ్య అనుకున్న.

అటునుంచి ఆటే ఆఫీస్ కు వెళ్ళిపోయాను, సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ ఐ కూర్చున్నాను టీ వీ పెట్టుకుని, డోర్ దగ్గర గాజుల శబ్దం వచ్చింది, అటు చూస్తే పల్లవి చేతిలో కాఫి కప్ పట్టుకుని నిలబడి ఉంది, లోపలికి రండి అక్కడే నిలబడ్డారు అన్నాను నేను నిలబడి.

తను డోర్ నెట్టుకొని లోపలికి వచ్చింది, కప్ టేబుల్ మీద పెట్టింది, తనను కూర్చోండి అన్నాను నేను కూర్చుంటూ.

తను బిడియంగా ఒక మూలకు ఒదిగి కూర్చుంది, కప్ తీసుకుని తాగుతూ వాహ్… చాలా బాగుంది అన్నాను తన్మయంగా.

పల్లవి నా వైపు చూసింది , నేను సగం మూసిన కళ్ళతో కాఫి రుచిని ఆస్వాదిస్తూ ఉన్నాను.

పల్లవి సన్నగా నవ్వినట్లు అనిపించింది,

నేను కాఫి టెస్ట్ లో తన్మయత్నం లో ఉండగానే పల్లవి లేచి చీపురు తీసుకుని ఇల్లంతా శుభ్రం చేయడం మొదలు పెట్టింది, నేను కాసేపటికి చూసేవరకు మీరెందుకు చేస్తున్నారు నేను చేసుకుంటాను వదిలేయండి అన్న.

మీరేమైన చెప్పాలనుకుంటే వదినకు చెప్పుకోండి నాకు అడ్డం రావద్దు అంటూ కాస్త సీరియస్ గా చెప్పింది.

నా భార్య కావేరి సంగతి నాకు తెలుసు కాబట్టి నేను నోరు మూసుకుని కూర్చున్నాను, తన పని మొత్తం చేసుకుని నాకు టిఫిన్ రెడీ చేసి వెళ్ళిపోయింది.

నేను ఫ్రెష్ అయి టిఫిన్ చేసాను, నిజం గా చాలా బాగుంది, పల్లవి చేతిలో ఎం మాయ ఉందొ కానీ తన చేతినుండి చేసే ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది.

రెడి అయి నేను డ్యూటీ కి వెళుతుంటే పల్లవి వచ్చి ఇంటి తాళాలు ఇచ్చిపొమ్మని అడిగింది, నేను జవాబు ఇవ్వకుండా తాళాలు డోర్ కే పెట్టి బైక్ తీసుకుని వెళ్ళిపోయాను.

ఆఫీస్ కి చేరాక కావేరికి ఫోన్ చేసి పల్లవి గురించి చెపుతూ బాగా కోపం చేసాను.

తను చాలా కూల్ గా పల్లవి నేను చెప్పేదే చేస్తుంది, మీరు టెన్షన్ పడవద్దు అంది.

ఒక్కసారే గాలి తీసిన బెలూన్ ల అయ్యాను. ఆ క్షణం లొనే నిర్ణయం తీసుకున్నాను, పల్లవి ఎం చేసిన అడ్డు చెప్పవద్దని.

సాయంత్రం ఇంటికి వెళ్లేవరకు చాలా ఆశ్చర్యపోయాను, ఇల్లంతా పొందికగా అమర్చిపెట్టివుంది, నా బట్టలు ఉతికి, ఐరన్ చేసి హాంగర్ లకు పెట్టి ఉన్నాయి. నేను స్నానం చేసి షర్ట్, లుంగీ వేసుకుని టి వి పెట్టుకుని చూస్తున్నాను, పల్లవి వేడి వేడి మిరపకాయ బజ్జిలు ప్లేట్ నిండా పెట్టి తెచ్చి నా ముందు పెట్టింది.

నోరు మూసుకుని అవి తిని చేతులు కడుక్కునే వరకు కాఫి టేబుల్ పై ఉంది, ప్రశాంతంగా కాఫీ తాగి టి వి చూస్తూ ఉన్నాను.

7 కి పల్లవి వచ్చి కిచెన్ లోకి వెళ్లింది రాత్రి భోజనం తయారు చేసి 8.30 వరకు అన్ని డైనింగ్ టేబుల్ పైన పెట్టి, నా దగ్గరకు వచ్చి, సారి అన్నయ్య ఉదయం కాస్త గట్టిగా మాట్లాడాను, ఏమి అనుకోవద్దు, వదిన మీ గురించి చాల జాగ్రత్తలు చెప్పింది, అందుకే అలా…

ఫర్వాలేదు నేను ఏమి అనుకోను, మా ఆవిడ సంగతి నాకు తెలుసు, మీరు ఫీల్ కాకండి అన్నాను.

భోజనం రెడీ చేసి హాట్ బాక్స్ లో పెట్టాను తినండి అంది పల్లవి.

గంగిరెద్దులా తల ఊపాను.

తను నా వైపు చూసుకుంటూ మెల్లిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

9.00 కి లేచి భోజనం చేసాను, ఆహా… ఏమి రుచి అద్భుతం మొత్తం వండింది అంత తినేసాను.

భుక్తాయాసం తో సిగరెట్ వెలిగించి టి వి చూసుకుంటూ కూర్చున్నాను.
10.00 కు కృష్ణ వచ్చాడు, పలకరింపులు అయ్యాక మాటలాల్లో తనకు డ్యూటీ మధ్యాహ్నం 12.00 కు వెళ్లి రాత్రి 10.00 వరకు వస్తాను అని చెప్పాడు. అతని జాబ్ గురించి, ఫామిలీ గురించి, నా జాబ్ వివరాలు మాట్లాడుతూ10.30 అయ్యింది, పల్లవి వచ్చి కృష్ణ ను పిలిచింది. కృష్ణ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

డోర్ వేసుకుని కడుపునిండా తినడం వల్ల వెంటనే నిద్రపోయాను.
ఉదయం మళ్ళీ అద్భుతమైన కాఫి తో మొదలైంది…

రోజులు గడుస్తున్నాయి, చూస్తుండగానే 20 రోజులు గడిచిపోయాయి, నేను ఊరికి వెళ్లలేక పోయాను, నాకు ఆఫీస్ లో ఆడిటింగ్ వల్ల, నా భార్య పిల్లలకు ఎగ్జాంస్ అని రాలేకపోయింది.

పల్లవి మీద నేను ఎంతగా ఆధారపడ్డాను అంటే తను లేనిది నాకు ఒక్క పని కూడా చేయలేకపోయేవాడిని, మెల్లిగా పల్లవి ఇల్లు,నన్ను తన కంట్రోల్ లోకి తీసుకుంది, ఈ విషయం నాకు తెలియకుండానే తన కంట్రోల్ లోకి వెళ్లిపోయాను.

మా ఇద్దరికీ సరిపోయే కూరగాయలు, గుడ్లు, వారానికి రెండు సార్లు మటన్ కానీ, చికెన్ కానీ తప్పని సరిగా తెచ్చేవాడిని, మొదట్లో వద్దని చెప్పింది, నేను కోపంగా ఇవి వద్దంటే నువ్వుకుడా నాకు వంట చేయవద్దు అన్నాను, పల్లవి కామ్ అయిపోయింది.

కృష్ణ తన జాబ్ లో కొంత ఇబ్బంది ఉంది అని చెప్పాడు, నేను తనకి, మా ఆఫీస్ లో కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను, మంచిగా చేసుకుంటే పైకి రావచ్చు అని చెప్పాను, తను పల్లవి ని అడిగి చెపుతాను అన్నాడు.

ఉదయం పల్లవి వచ్చి కాఫి ఇచ్చి నా ఎదురుగా కూర్చుని మా ఆయనకు రాత్రి కాంట్రాక్ట్ గురించి చెప్పారట అన్నయ్య అంది.

అవును అంటూ అన్ని విషయాలు తనకు అర్ధం అయ్యేలా చెప్పాను, అన్ని శ్రద్ధగా విని మీ ఇష్టం అన్నయ్య, మీరు ఎలా చెపితే అలాగే చేస్తాం అంది.
నేను సంతోషపడ్డాను, ఏ స్వార్ధం లేకుండా నాకు సేవ చేస్తున్న వీళ్లకు నాకు చేతనైన సహాయం చేయగలిగాను అని.

మరునాడు ఆఫీస్ కి వెళ్లి ఒక పెద్ద కాంట్రాక్టర్ ను పిలిపించి తనకు సంబంధించిన ఒక చిన్న కాంట్రాక్ట్ కృష్ణ కు వచ్చేలా ఏర్పాటుచేసాను. కాంట్రాక్టర్ల బిల్లులు నా ద్వారానే మంజూరు అవుతాయి కాబట్టి నా మాట కాదు అనరు.

ఈ వర్క్ మంచిగా చేస్తే వేరే వర్క్ కూడా ఇస్తాను అన్నాడు అతను.
నేను కృష్ణను ఆఫీసుకు పిలిపించి అతనికి పరిచయం చేశాను, అతను కృష్ణను తీసుకుని వెళ్ళిపోయాడు.

To be continued…