రచన : రాజా రవీంద్ర
ఇంటి పైన బట్టలను ఆరెస్తున్నాను. ఎందుకొగాని వాడు కనిపించినట్లయింది. వీధిలోకి గమనించి చూశాను, వాడుకనిపించలేదు. నా భ్రమకు నేనే నవ్వుకుంటూ బట్టలు ఆరేయటంలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపటి తర్వాతనన్నెవరో గమనిస్తున్నట్లనిపించింది. ఆరేసిన బట్టలను కొద్దిగా పక్కకు జరిపి వీధిలోకి చూశాను. అంతే నా కళ్ళనునేనే నమ్మలేకపోయాను. ఎదురుగా panshop దగ్గర నిల్చొని వాడు నన్నే తదేకంగా చూస్తున్నాడు. నా కళ్ళలో నీళ్ళుతిరుగుతున్నాయి. వాన్నిచూడక ఆరు నెలలపైనే అవుతోంది. అమాంతంగా పరుగెత్తుకెళ్ళి వాన్ని పట్టుకొనితనివితీరా ఏడవాలనిపించింది.ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావురా? అని చెడామడా కొట్టాలనిపించింది. ఎలావున్నావన్నట్లుగా సైగలు చేశాడు. బాగున్నానన్నట్లుగా తలూపాను. బయటకు రాగలవా? అన్నట్లుగా సైగలుచేశాడు. టైం పడుతుంది అని సైగ చేశాను. సరే అన్నట్లుగా సైగలు చేశాడు. అంతే తొందరగా బట్టలు ఆరేసి కిందికిఇంట్లోకి వెళ్ళి ఆదరబాదరగా బట్టలు మార్చుకొని, “అమ్మా శ్రావణి దగ్గరికి వెళ్తున్నాను”. అని చెప్పి బయటికివచ్చాను. వాడు నా కోసమే చూస్తున్నాడు. నేను కొద్ది దూరం వెళ్ళిన తరువాత బైక్ తీసుకొచ్చి నాపక్కన ఆపగానేఎక్కి కూర్చున్నాను. ఊరి బయటికి తీసుకెళ్ళి ఒక చెట్టుకింద ఆపాడు. బైక్ దిగగానే వాణ్ణి గట్టిగా కౌగిలించుకొని నాబాధ తీరేవరకూ ఏడ్చాను. కొద్దిగా తేరుకున్నాక “సంగీతక్కా! ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?” అనిఅడిగాడు. “నీకు తెలుసుకదరా కంపెనీ లో యాసిడ్ కాళ్ళ మీద పడిన తరువాత ఆయన ఆరోగ్యం కుదురుకోలేదు. ఎన్ని హాస్పిటల్లు తిరిగినా శరీరం విషపూరితం ఎక్కువవుతూనేవుంది. ఈ రోజుకు 43 రోజుల క్రితం హాస్పిటల్ లోనేప్రాణాలు వదిలారు”.అని ఏడుస్తూ చెప్పాను. కొద్ది సేపటి తర్వాత”సంగీతక్కా! నిన్నోకటి అడగనా?”అన్నాడు. “చెప్పు”అన్నాను. “మనం పెళ్లి చేసుకుందామా?”అని అడిగాడు. తలెత్తి చూశాను. “బాగా ఆలోచించేఅడుగుతున్నాను. నీవు కూడా ఆలోచించి చెప్పు.”అన్నాడు. కొద్దిసేపటికి తనే వెళ్దామా అని లేచాడు.( )
బైక్ పై తీసుకొచ్చి వీధి చివరలో వదిలేస్తూ “నేను మూడు రోజులుంటాను.
ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నేనువస్తాను.”అని చెప్పి వెళ్లిపోయాడు.ఇంటికి వెళ్లినతరువాత ఏ పని చేయాలనిపించలేదు. తలనొప్పిగా ఉందనిఅమ్మకు చెప్పి రూమ్ లోకెళ్ళి పడుకున్నాను. మనసంతా వాడి ఆలోచనలే. వాడిలా అడిగాడేంటి? వాడంటే నాకూఇష్టమే, ఇష్టమా? వాడంటే పిచ్చి, వాడంటే పిచ్చి ప్రేమ, పిచ్చి అభిమానం. అసలు వాడు నాకు పరిచయమవ్వడమేనా అదృష్టం. కానీ దురదృష్టం నాకు పెళ్ళయిన సంవత్సరంనర్ర తరువాత పరిచయమయ్యాడు. సుమారుగామూడున్నర సంవత్సరాల ముందు.
ఒకరోజు మా ఆయన ఒకబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. వంటింట్లో ఉన్న నన్ను బయటికి పిలిచి ఆ అబ్బాయినిచూపిస్తూ “సంగీతా వీన్ని గుర్తుపడ్తావా?”అనడిగాడు.
నాకు చిరాకేసింది. ఎవణ్ణో తీసుకొచ్చి గుర్తు పడ్తావాఅనడగడం నాకు నచ్చలేదు. అయినా ఒకసారి చూసి చూడనట్లు చూసి ముక్తసరిగా “లేదు” అన్నాను. ఆఅబ్బాయి మాత్రం “నమస్కారమక్కా”అన్నాడు. నేను బదులివ్వకుండా వంటింట్లోకి వెళ్లి పోయాను. మా ఆయన“సంగీతా టీ లు తీసుకురా”అని కెకేశాడు.( )
కొద్దిసేపటికి టీ లు తీసుకెళ్ళాను. ఇద్దరికి టీ లు ఇచ్చాను. టి తాగుతూ“సంగీతా వీడు ఈ ఊరిలోనే డిగ్రీ జాయినయ్యాడు, రూమ్ కోసం వెతుకుతుంటే మన దగ్గర రూమ్ ఖాళీగాఉందికదా అని తీసుకొచ్చాను. మన రూమిద్దామా?” అనడిగాడు. “ఎంతమందుంటారు?” అనడిగాను. “నేనొక్కడనే ఉంటానక్కా”అని బదులిచ్చాడు.” “సరే మీ ఇష్టం. కాని ఫ్రెండ్స్ గట్రా ఎవరూ ఎక్కువగారాకూడదు”.అని చెప్పి వంటింట్లోకి వెళ్దామని సడెన్గా లేచేసరికి మొకాళ్ళలో కలుక్కుమంది. కొద్దిగా కుంటుతూవెళ్ళాను. “ఇంకా నొప్పి తగ్గలేదా?”అని మా ఆయన అడిగాడు. “లేదు” అన్నాను. “వీణ్ణి రూమ్ లోకి ఎప్పుడుదిగమంటావో చెప్పు”అన్నాడు. “ఆ అబ్బాయిష్టం, కాని ఎల్లుండి తర్వాత ఎప్పుడైనా రమ్మనండి. రూంలోనిసామానంతా సర్దెయాలికదా”అన్నాను. “సరే.. విన్నావు కదరా ఎల్లుండి తర్వాత ఎప్పుడోస్తావురా” అని మాఆయన ఆ అబ్బాయిని అడిగాడు. “ఈ రోజు ఊరికెళ్ళి ఎల్లుండి బ్యాగ్ తీసుకొని రూం కొస్తాను.” అని ఆ అబ్బాయిబదులిచ్చాడు. కొద్దిసెపటి తర్వాత “శేఖర్ బావా నేనెళ్ళొస్తా”అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.
( )( )
ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత “ఆ అబ్బాయి మంచోడేనా” అని మాఆయన్ని అడిగాను. “వాడు చాలామంచోడు. వాళ్ళన్న నా క్లాస్*మేట్” అన్నాడు. అన్నట్లుగానే మూడోరోజే ఆ అబ్బాయి రూంలోకి దిగిపోయాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. వాడు రూంలోకొచ్చిన ఐదు రోజుల తర్వాత తెలిసింది. వాడి పేరు “ప్రేమ్ కుమార్“.( )( )
మా ఆయన చెప్పినట్లే, వాడి లోకం వాడిదే. కాలేజీ వెళ్ళడం, రూంకు రాగానే తలుపేసుకుని చదువుకోవడం. వాడురూంలోకొచ్చి నెల రోజులు గడిచినా, నెల రోజుల్లో వాడు నాతో మాట్లాడిన ఒకే మాట “నమస్కారమక్కా” అదీనేనెదురుపడినప్పుడే. నెల రోజుల తర్వాత, ఆదివారం రోజు మా ఆయనున్నప్పుడు రెంటు డబ్బులు ఇవ్వటానికి మాపోర్షన్ లోకొచ్చాడు. “బావా రెంటు డబ్బులు” అంటూ మా ఆయనకు డబ్బులిచ్చాడు. మా ఆయన “కూర్చొరా” అనగానే కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతుండగా నేను కొద్దిగా కుంటుతూ టీ లు తీసుకెళ్ళి ఇచ్చాను. “ఏమయిందక్కా కుంటుతున్నావు.”అనడిగాడు. వెంటనే మా ఆయన “ఆమెకొక రోగముంది. ఊరికే ఆమెకండరాలు బెణుకుతాయి. ట్యాబ్లెట్లు వేసుకుంటేగాని నొప్పి తగ్గదు.”అని చెప్పాడు. “ఎక్కడ నొప్పిగా ఉందక్కా?”అనడిగాడు. “ఎడమ కాలు మడమ దగ్గర” అని చెప్పాను. “ఈ బెణుకుల గురించి నాకు కొద్దిగా తెలుసు, నేనొకసారిచూడొచ్చా?”అని అడిగాడు. నేనేమనలేదు. మాఆయనే “చూడరా బాబు నీకు పుణ్యముంటుంది.”అన్నాడు. నేనుకుర్చీలో కూర్చోగానే, నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాలిని వేళ్ళతో మడమ చుట్టూ వత్తి చూశాడు. నాకదోలా ఇబ్బందిగాఅనిపించింది. తర్వాత వాడు నా కాలిని పట్టుకుని ఛటుక్కున తిప్పాడు. ఒక్కసారిగా అబ్బా అన్నాను. “ఇప్పుడునడువక్కా నొప్పి ఉండదు.”అన్నాడు. లేచి నడిచాను. నిజమే నొప్పి చాలా తగ్గింది. “థ్యాంక్స్ రా”అన్నాను. “నేనుఒక ఆయిల్ ఇస్తాను రెండు రోజులు మడమ చుట్టూ రాయక్కా పూర్తిగా తగ్గుతుంది.”అన్నాడు. “తొందరగా ఇవ్వారాబాబు ఈమె బాధ చూడలేకపోతున్నాను.” అన్నాడు మా ఆయన. వాడు వాని రూంలోకెళ్ళి ఒక సీసాలో ఏదోఆయిల్ తీసుకొచ్చి ఇచ్చాడు.( )
రోజులు గడుస్తున్నాయి. నా కాలి నొప్పి తగ్గించిన రోజు నుండి వాడి మీదెందుకో కొద్దిగా అభిమానం పెరిగింది. వాడుకనిపించినప్పుడల్లా నేనే మాటలు కలుపుతున్నాను. బయటనుండి ఏవయినా తెప్పించుకోవడం, వాడు మార్కెట్కు వెళ్తున్నప్పుడు వాడి తోనే కూరగాయలు తెప్పించటంలాంటి పనులు చెప్పడం మొదలుపెట్టాను. వాణ్ణి చూస్తేఅప్పుడప్పుడు ముచ్చటేసేది. వాడు మా ఆయనతో మాట్లాడేటప్పుడు వింటుంటే ఆశ్చర్యమనిపించేది. వాడుగుండుసూది నుండి రాకెట్ల దాకా, ఆదియుగం నుండి ఈ అణుయుగం దాకా దేని గురించైనా మాట్లాడేవాడు. ఒకవ్యక్తికి ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయబ్బా అనిపించేది. మా ఆయన ఎప్పుడయినా ఊరికెళ్ళాలనుకుంటే రాత్రికితిరిగొచ్చె విధంగా చూసుకొనేవారు. కాని ఈ మధ్య రాత్రికి రాకపోవచ్చు అని చెప్పెళ్తున్నారు. నేనేమయినా అంటే“ప్రేమ్ గాడున్నాడు కదా ఏం భయం లేదు”. అంటున్నారు.
( )( )
ఒక రోజు నిద్ర లేచేసరికి మెడ కండరాలు పట్టేసుకున్నాయి. ఉదయం పనులు ఎలాగోలా ముగించుకుని డాక్టర్దగ్గరకు వెళ్ళాను. “నీకిదేమి ప్రాబ్లమమ్మా? పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడకూడదు. ఎవరయినా మస్సాజ్తెలిసినవాళ్ళుంటే కనుక్కో. ఎక్కడయినా బ్యూటీపార్లర్లో అడుగు మస్సాజ్ తెలిసినవాళ్ళు ఉన్నారేమో. ఇప్పటికయితేరెండు ట్యాబ్లెట్లు తీసుకెళ్ళు.” అని అంది. ఇంటికొచ్చి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. సాయంత్రం ఇంటి పనులుచేసుకుంటుంటే నొప్పి అనిపించలేదు కాని మెడ తరగకపోయింది. ముఖం కుడివైపుకే ఉంది. మా ఆయన కోసంఎదురుచూస్తూ ఉన్నాను. కొద్దిసేపటికి ఆయన్నుంచి ఫోనొచ్చింది. తను ఊరెళ్ళుతున్నానని, రాత్రికి రానని చెప్పాడు. ఏం చేయాలో తెలియలేదు. మెడ కండరాలు పట్టుకున్నాయని ప్రేమ్ గాడితో చెప్పాలనిపించలేదు. రాత్రికి మరోట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను.( )
మరుసటిరోజు ఉదయం ఇంటి పనులు చేసుకుంటుంటే ఒకటే నొప్పి, భరించలేకపోయాను. ఇక తప్పదనుకొని వాడిరూం తలుపు తట్టాను. తలుపుతీసి “ఏంటక్కా?” అనడిగాడు. “నిన్న మెడ కండరాలు పట్టేసున్నాయిరా, ప్లీజ్సరిచేయవా?” అనడిగాను. “సరే, నిన్ననే చెప్పోద్దా?” అంటూ నా వెంట హాల్లోకి వచ్చాడు. “కింద కూర్చో, అక్కాఆయిల్ ఎక్కడుంది”. అనడిగాడు. సెల్ఫ్ ల వైపు చూపించాను. సెల్ఫ్ లోనుంచి ఆయిల్ తీసుకొనొచ్చి నా వెనుకకూర్చొని, మెడపైన వేళ్ళతో వత్తితూ చూశాడు. తర్వాత చేతులకు ఆయిల్ అంటించుకొని మెడపై మసాజ్ చేశాడు. వాడి స్పర్శ ఏదోలా అనిపించింది. కాని అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. కొద్దిగా మసాజ్ చేసిన తర్వాతతన రెండు కాళ్ళను నా వీపుకు సపోర్టుగా ఉంచి ఎడమచేతితో నా గదవను పట్టుకొని, కుడి చేతితో మెడనుపట్టుకొని ఒక్కసారిగా ముఖాన్ని ఎడమవైపుకు తిప్పాడు. “అమ్మా! “అన్నాను. కాని మెడలో ఏవో కండరాలుఒకవైపు నుండి మరోవైపుకు జరిగినట్లు అనిపించింది. “ఇప్పుడు మెడ తిప్పి చూడక్కా” అన్నాడు. తిప్పి చూశాను. నొప్పి పోయింది. “థ్యాంక్సు రా” అన్నాను. “సరేగాని మూడు రోజులు ఇలా మసాజ్ చేసుకో” అంటూ మెడపైనకొద్దిసేపు మసాజ్ చేసి కాలేజీకి రెడీ కావాలంటూ వెళ్లిపోయాడు.. Continue
🛍️ May 1st Week Mega Sale – Amazon & Flipkart 🛍️

🔥 May Mega Sale Alert! 🔥
Amazon & Flipkart are dropping insane deals this May 1st week!
🎁 Unbelievable discounts, limited-time offers, and crazy lightning deals!
👉 Don’t miss out — stay updated with every hot deal!
Deals Heaven
💸 Your shortcut to savings!
Continues 👉🔥 🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
టెలిగ్రామ్ ఛానల్ లో join అవ్వండి, సెక్స్ స్టోరీస్ చదువుతూ మొడ్డ కొట్టుకుంటూ enjoy చేయండి
https://t.me/allQandA!
Join Whatsapp Deals Channel
https://whatsapp.com/channel/0029VaDnVmJCsU9JEXM1gd2M!
Join Our Deals Channel!
🔥 May Mega Sale Alert! 🔥 Amazon & Flipkart are dropping insane deals this May 1st week! 🎁 Unbelievable discounts, limited-time offers, and crazy lightning deals! 👉 మా టెలిగ్రామ్ ఛానల్లో మంచి మంచి నాటు సరుకు వీడియోలు అప్లోడ్ చేస్తాం చూసి ఆనందిస్తారు అన్నీ ఆశిస్తూ...